etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, July 14, 2019

ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు, 2024 లో ప్రభుత్వం స్థాపిస్తుంది-పవన్ కళ్యాణ్

బ‌డ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్దికి మ‌ధ్య స‌మ‌తుల్యత లేదు. ఏపీ లో జరిగే ప్రతి విషయం పై జనసేన ప్రభావం చుపిస్తాదని, లోకల్ బాడీ ఎలక్షన్ లో కచిత్తంగా జనసేన విజయం సాధిస్తదని, పవన్ చెప్పారు. దీనికోసం కొత్త కమిటీలు వేయనున్నట్లు చెప్పారు. ఎన్ని సంఘాలు ఉన్నా… మనందరం కలసికట్టుగా ఉండాలి. జనసేన లక్ష్యం తప్పకుండ సాధిస్తాం, నేను ఎవ్వరికి గూండాగిరి చెయ్యను, ఆత్మ గౌరవం తో ముందుకు వెళ్తాను అని పవన్ చెప్పారు. గెలుపు వస్తే పొంగిపోయి, ఓటమి వస్తే కృంగిపోయే వ్యక్తిని కాదని జనసేన అధ్యక్షులు చెప్పారు, భూమిలో మనం నాటిన విత్తనం అనేక కష్టాలు పడితే కొన్ని కోట్ల జనాభా భవిష్యత్తు మార్చడానికి మనం కూడా అంతే కష్టపడాలి అని చెప్పారు.

25 ఏళ్ల ప్రయాణం చేయాలి అంటే ఒడిదుడుకులు పడాలి అని, 2024 ఎలక్షన్ కి జనసేన ఉంటుందా అని కొందరు అంటున్నారు, వారికీ ఎటువంటి సందేహం లేదు జనసేన 2024 లో ప్రభుత్వం స్థాపిస్తుంది. అని పవన్ కళ్యాణ్ చెప్పారు.జనసేన లక్ష్యం తప్పకుండ సాధిస్తాం  గెలుపు ఓటమి సమానం గ తీసుకోవటమే నాకు తెలుసు అని పవన్ చెప్పారు.
లీడర్ అఫ్ న్యూస్

The post ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు, 2024 లో ప్రభుత్వం స్థాపిస్తుంది-పవన్ కళ్యాణ్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2LYaH61
via IFTTT

No comments:

Post a Comment