etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, July 14, 2019

కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని YSR గారు నన్ను ఆహ్వానించారు-జగన్

2007 లోనే ఆంధ్రప్రదేశ్ లో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని YSR గారు నన్ను ఆహ్వానించారు  YS జగన్ కు రాసిన లేఖ లో KIA CEO,కియా ను 2007 లోనే వైస్సార్ ఆహ్వానించారు , దీనిపై తెలుగుదేశం కియాను బ్యాన్ చెయ్యమని చెప్పాత్ర అని అసెంబ్లీలో జగన్ చురకలు అంటించారు. వైస్సార్ అభివృద్ధికి బాటలు వేసిన నేత అని జగన్ అన్నారు. మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ గారు చెప్పారు. శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుంది. చూస్తారుగా తొందరెందుకు.

నిరవధికం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది వెంటనే సభానాయకుడు సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార‍్యక్రమం కొనసాగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయసభల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

The post కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని YSR గారు నన్ను ఆహ్వానించారు-జగన్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2jXTWMm
via IFTTT

No comments:

Post a Comment