etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, November 24, 2019

ప్రతి రోజు నవ్వడం వల్ల, ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసుకోండి.

నవ్వు ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన మరియు కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు రావచ్చును. ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో సగటు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా ఒత్తిడిళ్లు కావచ్చు. నవ్వడానికి జీవితంలో ఎదుర్కుంటున్న ఎదుర్కోబోతున్న కష్టాలు కావచ్చు. అయితే నవ్వు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.
1. నవ్వితే బీపీ అదుపులో ఉంటుంది
2. శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వు ఉపయోగపడుతుంది
3. గుండె సంబంధిత రోగాలు దగ్గరకు రావు
4. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు
5. జీర్ణశక్తి పెరుగుతుంది
6. మెడనొప్పి సమస్య ఉండదు
7. నరాల బలహీనత దరికి చేరవు
8. ఒత్తిడిని దూరం చేస్తుంది

The post ప్రతి రోజు నవ్వడం వల్ల, ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2se3XsL

No comments:

Post a Comment