జీడి పప్పు, పండ్లు, కాయగూరలు, గింజలు పప్పులు, కందమూలాలు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం . ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో ఉంది. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు. జీడి పప్పుతో లాభాలు తెలిస్తే మనం ప్రతీ రోజు విడవకుండా తింటాము. అన్ని లాభాలున్నాయి జీడిపప్పు తినడం వలన. అయితే జీడిపప్పు వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం..!
1. జీడిపప్పును తినడం వలన శరీర బరువు తగ్గుతుంది
2. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి కాపాడుతుంది
3. మన బాడీలోని ఎముకలను దృఢపరిచి శరీరాన్ని రక్షిస్తుంది
4. మధుమేహాన్ని అరికడుతుంది
5. క్యాన్సర్లను నివారిస్తుంది
6. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
7. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది
8. కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
The post మీరు జీడి పప్పును ఇలా చేసి తింటే, ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XNvwEX
No comments:
Post a Comment