జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య మరియు దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. జామకాయ తినడం వలన పలు లాభాలున్నాయి అని వైద్యులు,శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం..
1. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
2. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది
3. మలబద్ధకాన్ని నివారిస్తుంది
4. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
5. కంటికి ,చర్మానికి చాలా మంచిది
6. గుండెజబ్బులు ,బీపీని నియంత్రిస్తుంది
7. కాలేయానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది
8. చర్మం ముడతలు రాకుండా చేస్తుంది.
The post జామకాయ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/34dnFmF
No comments:
Post a Comment