కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము.
దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. అంజీరా పండ్లు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు, బరువు తగ్గాలనుకునేవారు రోజు అంజీరా తింటే చక్కగా అందగా తయారవుతారు, ఈ పండ్లను ప్రతి రోజు తినేవారు బీపీ దూరమవుతుంది, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిని అద్భుతంగా నియంత్రిస్తుంది, రాత్రంతా సిటీలో నానబెట్టిన డ్రై అంజీరాలను వాటర్ తో కలిపి తింటే ఫైల్స్ ఉండవు, లైంగిక సమస్యలు,సంతాన భాగ్యం కలగని వారికి అంజీరా పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
The post అంజీరా పండ్ల గురించిన ఈ విషయాలు మీకు తెలుసా …? తెలిస్తే ఖచ్చితంగా తింటారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2qyFyOe
No comments:
Post a Comment