రాగి ఉత్తమ విద్యుత్తు వాహకం కావడం వలన రాగిని ఎక్కువగా విద్యుత్తు పరికరాలలో (మోటర్లు, కూలర్లు, ఫ్రీజ్‌లు, విద్యుత్తు ట్రాన్సుఫారాలు తదితరాలు) తీగెలరూపంలో వాడెదరు.అలాగే విద్యుత్తుప్రవాహ తీగెలనిర్మాణంలో వాడెదరు.అల్యూమినియం తరువాత తీగెల నిర్మాణంలో అధికంగా వాడబడులోహం రాగి.రాగిని భవన నిర్మాణంలో పిడుగు/మెరుపు నిర్మాణ పరికరాన్ని రాగితోనే చేయుదురు.రాగి వాటరుప్రూప్ కనుక భవన నిర్మాణంలో పైకప్పునిర్మణంలో వాడెదరు. అయితే మనం రోజు రాగి పాత్రలో నీళ్లు త్రాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. మన శరీరంలో కొత్త రక్తం తయరీకి ,కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఒక రాగి పాత్రలో నీటిని పోసి కనీసం ఎనిమిది గంటలు పాటు ఉంచాలి. ఇలా ఉంచిన వాటినే మనం ప్రతి రోజు త్రాగాలి. శరీరంపై ముడతలు ఎక్కువగా కన్పించకుండా రాగినీళ్ళు ఉపయోగపడుతుంది.
రాగి నీళ్లు త్రాగడం వలన కడుపు ఉబ్బరం,కడుపు మంట నివారించబడుతుంది. గ్యాస్ నిర్మూలించబడుతుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్తకణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీరు త్రాగడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.
The post రాగి పాత్రలో నీళ్ళు త్రాగితే మన శరీరానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2DfDnlm
No comments:
Post a Comment