పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణధాన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. అయితే క్యారెట్ జ్యూస్ ఇది ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ డ్రింక్ అయినా ఆరోగ్యపరంగా ఈ డ్రింక్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు వెజిటేబుల్స్ లో న్యూట్రీషియన్స్ , మల్టీ విటమిన్స్, మినిరల్స్ మరియ యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంన్నాయి. ఈ ఫ్రెష్ జ్యూస్ ను బ్రేక్ ఫాస్ట్ తో కలిపి తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ఈ జ్యూస్ ను రెగ్యులర్ రోజకొకసారి తాగడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది, పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటిమిన్ ఎ మరియు సి లు మన శరీరంలోని ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతాయి అని పరిశోధనలు తెలుపు తున్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ వైట్ బ్లడ్ సెల్స్ పెంచుతుంది కాబట్టి దాంతో అనారోగ్య సమస్యలుండవు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి కాబట్టి ఇవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఇక క్యారెట్ జ్యూస్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి హెల్దీ స్కిన్ ను మనకు ఉండేలా సహాయ పడుతుంది.
అంతేకాదు ఈ డ్రింక్స్ చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఈ డ్రింక్ లో ఉండే విటిమన్ ఇతర యాంటీఆక్సిడెంట్స్ వల్ల మన కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు, క్యారెట్ , అల్లం జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ ను బాగా తగ్గిస్తుంది అన్న పరిశోధనలు కూడ ఉన్నాయి. దీనితో మన రెగ్యులర్ డైట్ లో అల్లం క్యారెట్ లను ఎంత ఉపయోగించు కుంటే అంత మంచిది.
The post రోజు పొద్దున్నే క్యారెట్ అల్లం జ్యూస్ త్రాగితే..! మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2OB28P8
No comments:
Post a Comment