కొబ్బరి నీళ్ళు ఎలక్త్రోలైట్ పొటాషియం ఎక్కువగా కలిగిఉండడం వల్ల ఇది శరీర ద్రవాలలో ఎలక్త్రోలైట్ ని తిరిగి భర్తీచేస్తుంది. కొబ్బరి నీళ్ళు తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా ఉపయోగపడతాయి, ఇవి ప్రపంచంలో వైద్య సదుపాయం అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాలలో ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు పునరుజ్జీవనం అందిస్తాయి. కొబ్బరినీళ్ళు తాగడం వల్ల బరువు తక్కువ, కొవ్వు తక్కువ ఉన్న వ్యక్తి అవి పూర్తిగా ఉన్నట్లు భావించడానికి సహాయపడుతుంది. ఇది ఆహార౦ ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది, ఇది చక్కర స్థాయిలను నియంత్రింఛి మంచి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
1. కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన అది మన శరీరంలోని షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.
2. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేల చేస్తుంది.
3. కొబ్బరి నీళ్ళు మన శరీరంలో ఉన్న కొవ్వ్వును కరిగించడంలో సహాయపడుతుంది.మెదడు పని తీరు మెరుగుపడుతుంది.
4. కిడ్నిలోని రాళ్ళను కరిగిస్తుంది.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
5. శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది.శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
6. చర్మాన్ని సంరక్షిస్తుంది.చర్మానికి కాంతిని ఇస్తుంది.బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.
7. జుట్టు పెరగడానికి కొబ్బరి నీళ్ళు చాలా దోహదపడుతుంది.
8. నరాల సంబంధ సమస్యలు తొలిగిపోతాయి .కండరాలకు పుష్టి కలుగుతుంది.
9. ప్రధానంగా అలసట,గ్యాస్ ,మలబద్దకం సంబందిత వ్యాధులు ఉన్నవారికి ఉపసమనం కలుగుతుంది.
10. రక్తంలో వుండే చెడు కొలస్త్రాల్ తగ్గుతుంది.బీపీ అదుపులోకి వస్తుంది.
The post కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల మన శరీరానికి కలిగే అద్భుతాలు ఇవే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/33COKhH
No comments:
Post a Comment