తిరోజూ ఓ గ్లాసు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆకుపచ్చని ఈ జ్యూసు ఎర్రని రక్తంగా మారిపోతుంది. గోధుమగడ్డి చేసే మేళ్లేమిటో చూద్దాం…
1. గోధుమగడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య పూర్తిగా తొలగిపోతుంది. మన శరీరానికి తగినంత హెమొగ్లోబిన్‌ను ఇది అందిస్తుంది.
2. మన శరీరానికి కావలసినంత క్లోరోఫిల్ అందుతుంది. గోధుమగడ్డి జ్యూస్ ద్వారా లభించే క్లోరోఫిల్ ప్రత్యేక కణాలను క్లోరో ప్లాసిస్ అంటారు. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
3. క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, గుండె సరిగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
4. మన రక్తంలో రసాయనాల చర్య ఒక ఆల్కలైన్‌లా ఉంటుంది. హైడ్రోజన్ మాలిక్యూల్‌కి గోధుమగడ్డి జ్యూస్ రక్తంలో సులభంగా కలసిపోతుంది.
5. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరింత బలోపేతమవుతాయి. మెరుగ్గా పనిచేస్తాయి.
6. గోధుమగడ్డి జ్యూస్‌లో విటమిన్ ఇ, ఎ,సి లు కూడా ఉంటాయి.
7. చర్మ సంబంధ అలర్జీలు, జుట్టు తెల్లబడడం, రాలిపోవడం, నీరసం, కిడ్నీలో రాళ్లు, చూపు మందగించడం, దంతాల బలహీనత వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
The post సర్వరోగ నివారిణి గోధుమగడ్డి ఈ జ్యూస్ త్రాగితే ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2UIoo9W
No comments:
Post a Comment