గ్లామర్ బ్యూటీ రష్మిక బర్త్‌డే సందర్భంగా ఈ రోజు ఆమెకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ స్పూఫ్ టీజర్ వీడియోని షేర్ చేస్తూ … హ్యాపీ బర్త్ డే డియర్ లిల్లీ అని రష్మికకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఈ వీడియోపై రష్మిక కాస్త డిఫరెంట్‌గా స్పందించింది. అసలు మీరు ఏం అనుకుంటున్నారు గైస్. మీరు నా అభిమానులకి హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉన్నారు. జీసస్.. భరత్ కమ్మ కామ్రేడ్.. మైతి అఫీషియల్, నేను నమ్మలేక పోతున్నా అంటూ తన ట్వీట్‌లో తెలిపింది. రష్మిక.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ నెల 8 ఉదయం 11.11ని.లకి చిత్రం నుండి తొలి సాంగ్ విడుదల చేయనున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది.
What the hell were you guys thinking..
you guys gave my fans a round of heart attack man..
Jesus.. @bharatkamma comrade… @MythriOfficial I can’t believe you guys agreed to this..
https://t.co/jbhrKAdpap
— Rashmika Mandanna (@iamRashmika) April 5, 2019
The post నా ఫ్యాన్స్‌కి హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉన్నారు: రష్మిక appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Ujy0w8

No comments:
Post a Comment