etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 27, 2019

ప్యాకెట్‌ లో పాలే వాడుతున్నారా …! అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే ….?

పాలప్యాకెట్‌లో పాము పిల్ల వచ్చిన సంఘటన గురువారం కొవ్వూరు మండలం పశివేదలలో జరిగింది. ఈ వార్త పరిసర గ్రామాలకు పాకడంతో పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు ఆళ్ల రంగనాథ్‌ రోజూ ఓ కంపెనీకి చెందిన పాలప్యాకెట్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు. గురువారం యథావిధిగా గ్రామంలోని షాపులో ఓ ప్యాకెట్‌ కొనుగోలు చేసి పాలను కాయడానికి ఓపెన్‌ చేసి గిన్నెలో వేస్తుండగా అందులో నుంచి పాము ఆకారంలో ఉన్న జీవి బయటపడింది. దీంతో వారు ఆందోళన చెంది షాపు అతడిని సంప్రదించగా వారు ఏ విధమైన సమాధానం చెప్పకపోవడంతో వినియోగదారుల ఫారంను ఆశ్రయించనున్నట్టు రంగనా«థ్‌ తెలిపారు.

The post ప్యాకెట్‌ లో పాలే వాడుతున్నారా …! అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2ZCQt63

No comments:

Post a Comment