కేఎ పాల్ గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు .. ఎన్నికలు అయిపోకముందే ఏకంగా నేనే సీఎం అని ప్రకటించుకున్నారు అయన . ఎన్నికల ప్రచారంలో అయన చేసన జిమ్మిక్కులు,మ్యాజిక్కులు ఎం వర్కౌట్ కాలేదు .. అయన ప్రచారాలు ఎంత సిల్లీగా ఉంటాయో అయన పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే కూడా అంతకన్నా సిల్లీగా ఉన్నాయి .. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు ,25 ఎంపీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి . అందులో కేఎ పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీకి 139 ఓట్లు వచ్చాయి .. ఇక పార్లమెంట్ ఎన్నికలు కలిపి 1110 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో అయన నర్సాపురం నుండి ఎంపీగా పోటి చేసారు..
ఎన్నికల్లో పోటీ చేసే ఓ అనామకుడు వచ్చే ఓట్లు ఇవని చెప్పవచ్చు… మరి ఈ ఓట్లను చూసి పాల్ ఎమంటాడో చూడాలి..ఇవన్ని ఈవీఎంల మాయ అంటాడో లేదంటే పోలింగ్ అధికారులు తన గెలుపును అడ్డుకున్నారని చెబుతాడో వేచి చూడాలి.
The post కేఎ పాల్ కి 139… సీట్లు కాదండీ ఆయన పార్టీకి పడ్డ ఓట్లు ..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2WqeE8U
No comments:
Post a Comment