etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, May 14, 2019

అవునా ..! అంబానీ కొడుకు మళ్లీ లావైపోయాడు, కారణం ఏంటో తెలుసా …?

అవునా ..! అంబానీ కొడుకు మళ్లీ లావైపోయాడు, కారణం ఏంటో తెలుసా …? అవునా ..! అంబానీ కొడుకు మళ్లీ లావైపోయాడు, కారణం ఏంటో తెలుసా …? అది 2017. ఆ అబ్బాయి ఇంత సన్నగా అయ్యాడా.. అంబానీ కుమారుడు అనంత్ ఇంత స్మార్టుగా మారాడే.. ఎలా ఇలా మారిపోయాడు. ఒకటే వార్తలు.. కాదు కాదు.. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ఇచ్చిన ట్రైనింగ్‌తో 110 కిలోల అనంత్ అంబానీ.. 70 కిలోలకు చేరుకున్నాడు. స్మార్ట్‌గా తయారయ్యాడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.. సరిగ్గా రెండేళ్లు తిరిగే సరికి.. 2019 నాటికి మళ్లీ అప్పటి అనంత్ గుర్తుకొచ్చేలా లావైపోయాడు. 2019, మే 12వ తేదీ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నవారికి ఇదే గుర్తుకొచ్చింది. మళ్లీ అనంత్ లావెక్కాడు.. అప్పటి అబ్బాయిలాగే కనిపిస్తున్నాడు.. అంటూ గుర్తు చేసుకోవటం విశేషం. అనంత్ అంబానీ మొదట్లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా తమ ముంబై జట్టుతో సందడి చేసేవాడు. అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. 2017 నాటికి మళ్లీ ఐపీఎల్‌లో సచిన్‌తో కలిసి కనిపించిన అనంత్ అంబానీ, బాగా బరువు తగ్గిపోయి స్మార్ట్‌గా కనిపించాడు. ఇప్పుడేమో మారిపోయి పాత లుక్‌లో మళ్లీ దర్శనమిచ్చాడు. ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కనిపించిన అనంత్.. మళ్లీ బరువు పెరిగి కనబడ్డాడు. అనంత్‌కు క్రానిక్ ఆస్తమా ఉన్న కారణంగా అలా లావుగా తయారయ్యాడని చెబుతోంది సోషల్ మీడియా. ఎంతో కష్టపడి తగ్గిన బరువు.. ఇప్పుడు మళ్లీ పెంచి కనిపించారు. ఎంతలో ఎంత మార్పు. రెండేళ్లలో మళ్లీ పాత అనంత్ ను గుర్తు చేయటం విశేషం. సోషల్ మీడియాలో అనంత్ విషయం ట్రోల్ చేస్తున్నారు. తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం అంటూ శ్రీమంతుడు డైలాగ్స్ పేల్చుతున్నారు. The post అవునా ..! అంబానీ కొడుకు మళ్లీ లావైపోయాడు, కారణం ఏంటో తెలుసా …? appeared first on DIVYAMEDIA. from DIVYAMEDIA http://bit.ly/30hPVTj http://bit.ly/2E8bigC http://bit.ly/30izgiu

No comments:

Post a Comment