ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గం గురించి తెలుసుకోండి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గోపాలపురం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లె మండలాలు ఈ గోపాలపురం నియోజకవర్గంలో చేరాయి. ఈ నియోజకవర్గంలో జొన్నకూటి బాబాజీ రావు రెండు సార్లు టిడిపి నుండి ఎ మ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కుమార్తె వనిత సైతం 2009 లో ఇక్కడి నుండి గెలిచారు. ఇక్కడ నుండి రెండుసార్లు గెలిచిన రాఘవులు గతంలో The post ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గం గురించి తెలుసుకోండి appeared first on Etechlooks. http://bit.ly/2J0hiMq
No comments:
Post a Comment