ఒకసారి సినీ పరిశ్రమ కు వచ్చిన భామలలో కొంచెం కైరా బిన్నం గ వుంది. ప్రతీ హీరోయిన్ బాలీవుడ్ వైపు వెళ్ళాలనుకుంటారు. సక్సెస్ అయితే తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడరు కానీ కైరా మాత్రం దీనికి బిన్నం గ మాట్లాడుతుంది. భరత్ అను నేను చిత్రంతో తెలుగు ప్రజల మనసును తన అందంతో అలరించినా లేక తన నటనతో మెప్పించినా తనకంటూ ప్రత్యేకశైలి తో ఆకట్టుకుంది. కైరా తన నటన లోని భిన్నాని మన అందరికి పరిచయం చేసింది. తన మొదటి సినిమానే మహేష్ బాబు సరసన నటించడంతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకుపోయారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కైరా బాలీవుడ్ లో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా తెలుగు సినిమాలు చేస్తా అని నా మీద నమ్మకం ఉంచి భరత్ అను నేను లో నాకు అంత మంచి రోల్ ఇచ్చిన కొరటాల శివ గారికి మహేష్ గారికి థాంక్స్ చెపుతున్నాను అని చెప్పారు.
మహేష్ సర్ కేవలం తన సీన్స్ వరకు చేసి కామ్ గాఉండకుండా సన్నివేశం బాగా రావాలంటే తానొక్కడి నటనే కాదు అందరూ బాగా నటించాలని కోరుకుంటారు అని కైరా చెప్పింది. కొరటాల శివ సర్ ఆలోచనలకు అనుగుణంగా సీన్స్ బాగా వస్తున్నాయా లేదా అని గమనిస్తూ మహేష్ గారు చూస్తూ వుంటారు. మహేష్ సర్ తో నటిస్తున్నప్పుడు అన్ని మొమెంట్స్ మెమొరబుల్ గానే గడిచాయి. నాకు భరత్ అనే నేను నాకెప్పుడు స్పెషల్ గానే ఉంటుంది. ఈ ఎప్పటికీ ఈ చిత్రాన్ని మరిచిపోలేను అని కైరా తెలిపారు.
The post అసలైన మహేష్ బాబుని నేను చూసాను appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2Y64KWV
via IFTTT
No comments:
Post a Comment