జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ‘జనసేన” పార్టీ తరపున ఓడిపోయిన సంగత్తి తెల్సిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వెళ్లడానికే ఇంకాస్త సమయం తీసుకొని ఉండాలిసిందే అంటూ నటుడు జేడీచక్రవర్తి తన అభిప్రాయం వెల్లడించారు.సినిమా వాళ్ళు ఎవరుఅయిన రాజకీయాలోకి వెళ్ళవచ్చు కానీ దానికి సమయం చాల అవసరం అని అన్నారు. సినిమా వాళ్ళు పాలిటిక్స్ వెళ్లకూడన్ రూల్స్ లేవు కానీ వెళ్ళాలి అనుకోనివాళ్ళు కాస్త టైం తీసుకొంటే బాగుంటుంది, పవన్ కల్యాబ్ అదే కేటగిరీలోకి వస్తాడు చెప్పారు
పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అని విష్యం చాల మందికే తెలియదు అని, ఈ విష్యం ప్రజలకు తెలియడానికి ఇంకా టైం పడుతుంది అని, జరిగిన మొన్న ఎన్నికలు వేళా అంత సమయం దొరకలేదుఅని, మరో ఐదుయేలు సమయం ఉంది కాబ్బటి ప్రజలు పవన్ ఎమోషన్స్ ని అర్థంచేసుకొంటారు అన్నారు.తనకు రాజికలుఅంటే అసహ్యం అని చెప్పారు జేడీ చక్రవర్తి.ఇతివల వులయిన ‘హిప్పీ ‘ సినిమాలో జేడీ ముక్కైనా పాత్రా పోషించారు
The post పవన్ కళ్యాణ్ జేడీ సలహాలు !! appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2MKaOnu
via IFTTT

No comments:
Post a Comment