ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొట్టేసిందని.. ఇది చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన చిచ్చని వైసీపీ నేత మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. దీనిపై ఈరోజు పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక జగన్‌తో యుద్ధం ప్రకటించడం విడ్డురంగా వుంది అని అసలు ఎస్సీ వర్గీకరణ కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని అయన పేర్కొన్నారు. ప్రభుత్వాలను, రాజకీయపార్టీలను, ప్రజలను తప్పు దారి పట్టించారని ఆరోపించారు. వర్గీకరణ జరిగితే దళితులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేయటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. వైసీపీ పార్టీ పరిపాలన విధానం లో ప్రజలు హర్షం తో ఉన్నారని, రవీంద్రబాబు గారు చెప్పారు. లీడర్ అఫ్ ఏపీ న్యూస్ కాకినాడ.
The post ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం- పండుల రవీంద్రబాబు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2Y6iD7p
via IFTTT
No comments:
Post a Comment