etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, August 8, 2019

చిరంజీవి పై మండిపడుతున్న పవన్

ఏమిటి ఈ వార్త అనుకుంటున్నారా అవును నిజమండి, చిరంజీవి బీజేపీ లో చేరుతున్నారు అని వస్తున్నా వార్తలలో జనసేన అభిమానులతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నచ్చటం లేదు అంట. ఒకపక్క జనసేన ను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి 2024 లో అధికారం చేపట్టాలని చూస్తున్న జనసేనకు బీజేపీ గొంతులో రాయిలా పడింది. చిరంజీవితో పాటు గంటా, నిమ్మకాయల రాజప్ప , వంటి టీడీపీ నాయకులూ బీజేపీ లో చేరుతున్నారని సమాచారం. ఒకపక్క వైసీపీ పై విమర్శలు చేస్తున్న బీజేపీ ఏపీ లో ప్రభుత్వాన్ని స్థాపించాలని చూస్తున్నది.

జనసేన పై పవన్ ఎన్నో అసలు పెట్టుకున్నారు, ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి.. దాన్ని కాంగ్రెస్ విలీనం చేసిన ఆయన తర్వాత రాజకీయాల్లో ఇమడలేకపోయారు చిరు, రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు బీజేపీ నేతలు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో 25 శాతానికిపైగా ఉన్న ఈ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీనే విజయం వరిస్తుంది. బీజేపీ కీలక సామజిక వర్గం అయినా కాపులపైనా బీజేపీ కన్ను పడింది. అయితే తమ్ముడు ఒకపార్టీ అన్నయ ఒక పార్టీ గా వుంటారా లేక కలసి పని చేస్తారా అన్నది వేచి చూడాలి.

The post చిరంజీవి పై మండిపడుతున్న పవన్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2MQD0DQ
via IFTTT

No comments:

Post a Comment