etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, August 8, 2019

మహేష్ బాబు కి నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నారా

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టిన రోజు, అయితే మీరు నేరుగా మహేష్ బాబు కి నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నారా అయితే ఈరోజు అందరూ మీ ఇంస్టాగ్రామ్ లో మహేష్ బాబు ని ఫాలో అవ్వండి. అయన మీరు పంపే ప్రతి విషెస్ ని చూస్తారు. దీనితో మహేష్ అభిమానిగా మీరు హ్యాపీ గా ఫీల్ అవుతారు. మహర్షి సినిమా తర్వాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ అంటూ మనల్ని చేరుకోవడానికి సంక్రాంతి కి రీలీజ్ అవ్వనుంది. మహేష్ తన 44వ పుట్టిన రోజు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 9 న మహేష్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే ఫ్యాన్స్ లో హంగామా షురూ అయ్యింది. అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ బర్త్ సందర్భంగా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు.

సూపర్ స్టార్ మహేష్ బిడే సిడిపి పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాను ముంచెత్తారు. మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతుంది సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

The post మహేష్ బాబు కి నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నారా appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2YBclle
via IFTTT

No comments:

Post a Comment