etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 26, 2019

ఆపరేషన్ తో కాకుండా, నార్మల్ డెలివరీతో పిల్లల్ని కనడానికి ఉపయోగపడే అద్భుతమైన ట్రిప్స్ ..!

ఇప్పుడు చపాతీలు చేయాలనుకుంటే…పిండిని గుండ్రంగా చేసి పెనం మీద వేస్తే సరిపోతుంది, అదేవిధంగా పప్పు వండాలంటే…ఆల్ రెడీ కొన్న పప్పుని నానబెట్టి, కుక్కర్లో వేసి గ్యాస్ మీదికెక్కిస్తే సరిపోతుంది. కానీ పూర్వం….పప్పు కావాలన్నా, పిండి కావాలన్న…విసురాళ్లే ( తిరగలి) దిక్కు…కాబట్టి రోజుకో సారి ఇసుర్రాయి తో పనిపడేది అప్పటి మహిళలకు…..తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటను చేస్తూనే , తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునే వారు అప్పటి మహిళలు.

ఇసుర్రాయి వాడితే నార్మల్ డెలివరీ అవకాశం ఎక్కువ:

ఇసుర్రాయి తిప్పే టప్పుడు పొట్ట మీద ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక ఉంటుంది. పైగా నడుము పై భాగమంతా రౌండ్ గా తిరగడం వల్ల, పక్కటెముకలు ఫ్రీగా అవుతాయి. ఈ కారణాల రిత్యా….ప్రసవ సమయంలో సిజేరియన్ అవసరం లేకుండా సహజ ప్రసవం జరుగుతుంది. ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పూర్వం ఆపరేషన్ అనేదే లేకుండా..ఒక్కొక్క తల్లి 5-10 మంది పిల్లలకు ఎలా జన్మనివ్వడానికి ఇదే ప్రధాన కారణం.

* గర్బిణీ లు 6-7 నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు.
* ఇసుర్రాయిని వాడడం వల్ల అధిక బరువును తగ్గితుంది.
* ఇసుర్రాయిని ప్రతి రోజు ఉపయోగించే స్త్రీలకు మోనోపాజ్ సమస్యలు ఉండవు.
* ఇసుర్రాయిని వాడడం వల్ల… వంటల్లో టేస్ట్ యే కాకుండా… మోకాలి నొప్పులు, భుజం,మెడ,నడుం నొప్పులు ఉండవు.
* BP, షుగర్ లాంటి వ్యాధులను కూడా ఇది అదుపులో ఉంచుతుంది.

The post ఆపరేషన్ తో కాకుండా, నార్మల్ డెలివరీతో పిల్లల్ని కనడానికి ఉపయోగపడే అద్భుతమైన ట్రిప్స్ ..! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2IID9bc

No comments:

Post a Comment