తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజం ని కోల్పోయింది..సుమారు 50 ఏళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులం అలరించిన మహా నటుడు నేడు స్వర్గస్తులైనారు..ఆయన ఎవ్వరో కాదు రాళ్ళపల్లి గారు..హాస్య నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన సుమారు 50 సంవత్సరాలు ప్రేక్షకులను అలరించాడు..ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా 1979 లో వచ్చిన “కుక్క కాటుకు చెప్పు దెబ్బ ” సినిమా తో ప్రారంభం అయినా రాళ్ళపల్లి సినీ ప్రస్థానం 2015 లో వచ్చిన “భలే భలే మొగాడివోయ్ ” సినిమాతో ముగిసింది..తర్వాత ఆయన అనారోగ్యం పాలవ్వడం తో సినిమాలకి దోరగా ఉంటూ వస్తున్నారు..lungs లో వ్యాధి వచ్చి తీవ్రంగా బాధపడుతున్న ఆయన నిన్న మృతి చెందాడు..ఆయన వయస్సు సుమారు 73 సంవత్సరాలు ఉన్నాయి..రాళ్ళపల్లి మరణంతో యావత్తు సీసీని లోకం దుఃఖసాగరం లో మునిగిపోయింది..సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు అందరూ రాళ్ళపల్లి భౌతిక ఖాయానికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు
ఇది ఇలా ఉండగా రాళ్ళపల్లి గారు మెగా స్టార్ చిరంజీవి అత్యంత ఆప్తులు..చిరంజీవి గారు ఆయనని సొంత తండ్రి లెక్క భావిస్తాడు..అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం తో చిరంజీవి గారు తీవ్రమైన దిగ్బ్రాంతికి లోను అయ్యారు..సై రా నరసింహ రెడ్డి షూటింగ్ లో క్షణం తీరిక లీకుండా గడుపుతున్న చిరంజీవి గారు..రాళ్ళపల్లి మరణ వార్త విని వెంటనే హుటాహుటిన షూటింగ్ ని రద్దు చేసుకొని మరి ఈరోజు ఉదయం హైదరాబాద్ కి చేరుకున్నారు..ఈరోజు మధ్యాహ్నం రాళ్ళపల్లి గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి చిరంజీవి గారు కంటి పర్యంతం అయ్యారు ..అయన చివరి సారిగా మెగా స్టార్ చిరంజీవి తో మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..గత నెలలో జరిగిన MAA ఎన్నికలలో లో రాళ్ళపల్లి గారు కూడా ఓట్ వెయ్యడానికి హాజరు అయ్యాడు..ఇక్కడ రాళ్ళపల్లి ని చూసిన చిరంజీవి గారు “ఏమైంది రాళ్ళపల్లి గారు..ఇంత బలహీనంగా అయిపోయారు ఏందీ..” అంటూ అడగగా ,రాళ్ళపల్లి సమాధానం ఇస్తూ ” ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది చిరంజీవి..చాల బాధగా ఉంది ” అంటూ సమాధానం ఇచ్చారు..ఇది చూసి చిరంజీవి గారు కంట తడి ఎత్తుకున్నారు
ఒక్క పక్క సై రా నరసింహ రెడ్డి షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి మరో పక్క తన తదుపరి సినిమాలు కూడా అంగీకరిస్తున్నారు..త్వరలోనే ఆయన వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న టాప్ డైరెక్టర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..దీని తర్వాత చెయ్యబొయ్యే సినిమా కూడా మెగా స్టార్ చిరంజీవి ఇది వరకే ఖారారు చేసాడు..ప్రముఖ నిర్మాత DVV దానయ్య నిర్మాణ సారథ్యం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటే..మరో పక్క మెగా స్టార్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు
The post మెగాస్టార్ చిరంజీవి గారు ఇంతలా ఏడవడం మీరు ఎప్పుడు చూసి ఉండరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2Wftxe6
via IFTTT

No comments:
Post a Comment