పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నా జీవితం లో ఎప్పుడు చూడలేదు – యాంకర్ సుమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక్క ప్రభంజనం అనే చెప్పాలి..జనసేన పోరాట యాత్ర తో ప్రతి సామాన్యుడి ఇంట్లో ఒక్క అన్నగా ,ఒక్క తమ్ముడిగా ,ఒక్క కొడుకు గా మారిపోయాడు ఆయన..తన ఇంట్లో ఒక్క కుటుంబ సభ్యుడికి కష్టమోస్తే ఎలా స్పందిస్తాడో..అలాగే రాష్ట్రము నలుమూలల ఎవరికీ కష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ అలాగే స్పందిస్తూ మీకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తున్నాడు..తన ఉత్తేజ భరిత ప్రసంగాలతో అభిమానులనే కాదు..ప్రత్యదృ పార్టీల అభిమానులను కూడా ఎంతో ఆకర్షిస్తున్నాడు పవన్ కళ్యాణ్..ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణాలు చూస్తుంటే మార్పు తథ్యం అనే అనిపిస్తుంది..ఆంధ్ర ప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉరకలు వేస్తున్న యువత రక్తం లోనే ఉంది అని రాబోతున్న ఎన్నికలు ఫలితాలు సాక్ష్యం గా నిలవబోతుంది..అవినీతి అడ్డగోడలు బద్దలు కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభుత్వం ని స్థాపించబోతుంది..పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు..జనసేన పార్టీ లక్ష్యాలు నచ్చి ఇటు రాజకీయ ప్రముఖుల నుండే కాకుండా..అటు సినీ పరిశ్రమ నుండి కూడా విశేషమైన ఆదరణ లభిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే టీవీ యాంకర్ సుమ ఇటీవల తన పేస్ బుక్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో లైవ్ చాట్ చేసారు..ఈ లైవ్ చాట్ ఎంతో మంది అడిగిన వివిధ ప్రశ్నలకు ఆమె ఎంతో అద్భుతంగా సమాధానం ఇచ్చారు..అందులో ఒక్క అభిమాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా ,సుమ సమాధానమిస్తూ ” పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి…ఈ వయసులో ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతూ ,ఆ స్తానం ని ప్రజల కోసం వదలి రాజకీయాల్లోకి రావడం అంటే మాములు విషయం కాదు..ఆయన ఒక్క గొప్ప కమిట్మెంట్ ఉన్న వ్యక్తి..ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులతో సమావేశం అయినా కొన్ని ఉపన్యాసాలు చూసాను..అవి చూసాక ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో ఇంత గొప్ప లీడర్ కూడా ఉంటాడా ? అని ఆశ్చర్యమేసింది..నా వోట్ కనుక ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటే కచ్చితంగా జనసేన కి వేసేదానిని…ప్రస్తుతం ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు ఎంతో అవసరం…” అంటూ సుమ సమాధానమిచ్చారు ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు Share on: WhatsApp The post పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నా జీవితం లో ఎప్పుడు చూడలేదు – యాంకర్ సుమ appeared first on Tollywood Superstar. from Tollywood Superstar http://bit.ly/2Q5RSxx via IFTTT http://bit.ly/2Vrdlly
Tuesday, May 14, 2019
Home
Unlabelled
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నా జీవితం లో ఎప్పుడు చూడలేదు – యాంకర్ సుమ
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నా జీవితం లో ఎప్పుడు చూడలేదు – యాంకర్ సుమ
Share This
About etechlooks
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment