etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, May 14, 2019

Breaking News: పవన్ కళ్యాణ్ దెబ్బకి TV9 రవిప్రకాష్ అరెస్ట్..సంబరాల్లో అభిమానులు

Breaking News: పవన్ కళ్యాణ్ దెబ్బకి TV9 రవిప్రకాష్ అరెస్ట్..సంబరాల్లో అభిమానులు Breaking News: పవన్ కళ్యాణ్ దెబ్బకి TV9 రవిప్రకాష్ అరెస్ట్..సంబరాల్లో అభిమానులు ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇది ఇలా ఉండగా టీవల కాలం ల tv9 రవి ప్రకాష్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నకిలీ ఫోర్జరీ కేసు లో ఆధారాలతో సహా దోషిగా నిరూపితం అవ్వడం వల్ల TV 9 యాజమాన్యం రవి ప్రకాష్ ని CEO పదవి నుండి తొలగించి కొత్త CEO ని పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే రవి ప్రకాష్ ఈ ఫోర్జరీ కేసు లో రేపు పోలీసులు ముందు విచారణకి రావాల్సి ఉంది..ఒక్కవేల ఆధారాలతో సహా నిజం అని నిరూపితమైతే రవి ప్రకాష్ జీవితం ఇక జైలు లో గడపాల్సిందే..రవి ప్రకాష్ గురించి గతం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా నిజాలు బయటపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ తల్లి మీద tv9 లో అసభ్య డిబేట్స్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ యెల్లో మీడియా మొత్తం పైన యుద్ధం చేసిన సంగతి మన అందరికి తెలిసందే..ఆరోజు పవన్ కళ్యాణ్ బయట పెట్టిన నిజాలు ఈరోజు నిజం అని నిరూపితమయ్యి రవి ప్రకాష్ జైలుకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది..నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే చెప్పరు మరి ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు Share on: WhatsApp The post Breaking News: పవన్ కళ్యాణ్ దెబ్బకి TV9 రవిప్రకాష్ అరెస్ట్..సంబరాల్లో అభిమానులు appeared first on Tollywood Superstar. from Tollywood Superstar http://bit.ly/2W9zM3r via IFTTT http://bit.ly/2E96zes http://bit.ly/30jCP8b

No comments:

Post a Comment