etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 17, 2019

జనసేన గురించి ఈమె అడిగిన ప్రశ్నకి మహేష్ బాబు సమాధానం చూస్తే ఆశ్చర్యపోతారు

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి సినిమా ఎట్టకేలకు ఇటీవలే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది..విడుదల అయినా టీజర్ ,ట్రైలర్ ని చూసి అందరూ ఊహించినట్టు గానే సినిమా అద్భుతంగా వచ్చింది అని మొదటి ఆట లోనే విపరీతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచినట్టు తెలుస్తోంది..గతం లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కి కలుపుకొని 23 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది ఆ చిత్రం..

ఇది ఇలా ఉండగా ఇటీవల మహేష్ బాబు మరియు ఆ చిత్ర దర్శకుడు వంశి పైడిపల్లి మహర్షి సినిమా గురించి వరుసగా ఇంట్వ్యూలు ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా ఈరోజు జరిగిన ఒక్క ప్రెస్ మీట్ లో ఒక్క విలేకరి జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మహేష్ బాబు ని అడగగా..ఆయన దానికి సమాధానం ఇస్తూ.. ” నేను రాజకీయాలు అసలు ఫాలో అవ్వను..కనీసం అందులో ఓనమాలు కూడా నాకు తెలియవు..కానీ మంచి చెయ్యాలని వచ్చిన ఎవరినైనా ప్రోత్సహించాలి..పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు అంటేనే అతని కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం అవుతుంది..అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన ఎంతో సన్నిహితుడు..నా అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు నాకూ ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేను ” అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు

మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదల అయినా మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కామెడీ టైమింగ్ దూకుడు ,ఖలేజా రోజులను గుర్తు చేస్తోంది..ఒక్క పక్క వినోదం ని పంచుతూనే మరో పక్క సెంటిమెంట్ ని కూడా సమంగా పండిస్తూ వంశి పైడిపల్లి సినిమాని నడిపించారు..కానీ సినిమా చాల రొటీన్ గా అనిపించడం తో ఎంత వరుకు ఈ వేసవి లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తుందో చూడాలి..కానీ ఆఖరి 40 నిముషాలు సినిమాకి హైలెట్ అనే చెప్పొచ్చు..ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ ఏదైనా ఉందా అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి..మంచి మంచి సన్నివేశాలకు కూడా చాలా బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చాడు..పూజ హెగ్డే ,జగపతి బాబు ఓకే అనిపించినా సినిమాకి మహేష్ బాబు తర్వాత ప్రదమైన బలం ఎవ్వరైనాఉన్నారా అంటే అది అల్లరి నరేష్ అని మాత్రమే చెప్పాలి…తన పాటర్ ఈ సినిమాకి వెన్నుముక లాంటిది..వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం బో ఆఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి

The post జనసేన గురించి ఈమె అడిగిన ప్రశ్నకి మహేష్ బాబు సమాధానం చూస్తే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2VskVws
via IFTTT

No comments:

Post a Comment