తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగా స్టార్ చిరంజీవి స్తానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయన సినీ జీవిత ప్రయాణం ప్రతి ఒక్క యువత కి ఆదర్శం..ఎంతో మంది మహామహలు మెగా స్టార్ చిరంజీవి ని ఆడసంగా తీసుకొని తమ తమ రంగాలలో చక్రం తిప్పుతున్నారు..స్వయం కృషి ,పట్టుదల కి నిలువెత్తు ప్రతిరూపం మెగాస్టార్ చిరంజీవి గారు..రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించకపోయిన సినీ రంగం లో మాత్రం ఇప్పటికి ఆయన మకుటం లేని మాహారాజే..సుమారు 10 సంవత్సరాల విరామం తర్వాత వెండితెర కి కనిపించిన కూడా ఆయన అభిమానులు అదే స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు..ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపించి సుమారు 110 కోట్ల రూపాయిలు వసూలు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇంత స్థాయిలో ఉంది కూడా ఇప్పటికి తోటి వారికి సహాయ పడే మనస్తత్వం ,మరియు తనకంటే చిన్న వారిని ,ప్రతిభ వంతులను ప్రోత్సహించడం లో ముందు ఉంటాడు ఆయన
ఇక అసలు విషయానికి వస్తే ఈ క్రింద ఉన్న ఫోటో ని మీరందరు చూడొవచు..ఇందులో మెగా స్టార్ చిరంజీవి ఒక్క పిల్లాడితో సెల్ఫీ దిగుతూ ఫోటో దిగాడు..ఇందులో ఉన్న ఆ అబ్బాయి ఎవరో తెలుసా?? స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ కుమారుడు..అతనిని కొన్ని సినిమాలలో బాలనటుడిగా కూడా నటించేలా చేసాడు మెగాస్టార్..పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం టైటిల్ సాంగ్ లో ఈ చిన్న కుర్రాడు తళుక్కుమని మెరిశాడు..తన అసిస్టెంట్ కుమారుడు ప్రతిభని గమనించి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి ఆ కుర్రాడిని రికమెండ్ చేసాడు అట..ఆలా ఈ అబ్బాయి పలు సినిమాలలో నటించేందుకు కూడా అవకాశం దక్కింది..నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ కుర్రాడు సందడి చేసాడు…సరదాగా సెల్ఫీ దిగుతూ మెగా స్టార్ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇలా తన అసిస్టెంట్ కుమారుడిని కూడా తన సొంత కుటంబ సభ్యుడిలా మెగాస్టార్ చిరంజీవి భావించిన విధానం చూసి చెప్పొచ్చు మెగాస్టార్ ఎంత గొప్పవాడో అని చెప్పడానికి
ఇక మెగాస్టార్ చిరంజీవి భవిష్యతు లో చెయ్యబొయ్యే సినిమాల విషయానికి వస్తే..సై రా నరసింహారెడ్డి షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వం లో నటించబోతున్నాడు..ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మెగా స్టార్ చిరంజీవి కోసం కొరటాల శివ అద్భుతమైన కథ ని సిద్ధం చేసారు అట..మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు,సోషల్ మెసేజ్ కూడా ఈ ఈ సినిమాలో ఉండబోతుంది..ఈ చిత్రం తర్వాత మెగా స్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వం లో నటించబోతున్నాడు..ఈ విషయాన్ని స్వయంగా మెగా స్టార్ చిరంజీవి తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇలా మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అభిమానులను అలరించడం కోసం కష్టపడుతూనే ఉన్నారు
The post చిరంజీవి పక్కన ఉన్న ఈ అబ్బాయి ఎవరి కొడుకో తెలిస్తే మీరు కన్నీళ్లు ఆపుకోలేరు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2Vogl27
via IFTTT

No comments:
Post a Comment