etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 17, 2019

మహేష్ బాబు కామెంట్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి సినిమా ఎట్టకేలకు ఇటీవలే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది..విడుదల అయినా టీజర్ ,ట్రైలర్ ని చూసి అందరూ ఊహించినట్టు గానే సినిమా అద్భుతంగా వచ్చింది అని మొదటి ఆట లోనే విపరీతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచినట్టు తెలుస్తోంది..గతం లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కి కలుపుకొని 23 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది ఆ చిత్రం..అయితే రెండవ రోజు నుండి వచ్చిన కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియా లో ఒక్క రేంజ్ లో వైరల్ అవుతుంది..మహేష్ బాబు అభిమానులే వీటిని స్వయంగా ఒప్పుకుంటున్నారు

ఇది ఇలా ఉండగా ఈమధ్య మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా కాలర్ ఎగరవెయ్యడం ,తీవ్రమైన విమరసాలకు దారి తీస్తుంది..మహర్షి చిత్రం కేవలం హిట్ మాత్రమే..బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పాలి అంటే ఒక్క ఏరియా లో కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపించట్లేదు..అయితే ఇలాంటి పరిస్థితులలో బాహుబలి కి మించిన హిట్ కొట్టినట్టు మహేష్ బాబు కాలర్ ఎగరవేసి మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రంగస్థలం తో గత ఏడాది రామ్ చరణ్ ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి ఏరియా లో ,ప్రతి జిల్లాలో ,రంగస్థలం చిత్రం పేరు మీదనే నాన్ బాహుబలి రికార్డులు ఉన్నాయ్…ఇప్పట్లో రంగస్థలం చిత్రం దరిదాపుల్లోకి వెళ్లే ఛాన్స్ లేని స్థాయిలో ఆ రికార్డ్స్ ఉన్నాయి..ఇంతటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ నుండి ఎలాంటి విజయ గర్వం చూడలేదు..రంగస్థలం ముందు అతను ఎలా ఉన్నదో..రంగస్థలం తర్వాత కూడా అలాగే ఉన్నాడు..ఇక బాహుబలి చిత్రం తో దేశం లో ఉన్న ప్రతి ఇండస్ట్రీ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రభాస్ లో కూడా ఇలాంటి విజయ గర్వం ఎప్పుడు మనం చూడలేదు..కానీ మహేష్ బాబు ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనే దాని పై సర్వత్రా చర్చనీయాంశం గా మారింది

ఇది ఇలా ఉండగా  మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదల అయినా మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కామెడీ టైమింగ్ దూకుడు ,ఖలేజా రోజులను గుర్తు చేస్తోంది..ఒక్క పక్క వినోదం ని పంచుతూనే మరో పక్క సెంటిమెంట్ ని కూడా సమంగా పండిస్తూ వంశి పైడిపల్లి సినిమాని నడిపించారు..కానీ సినిమా చాల రొటీన్ గా అనిపించడం తో ఎంత వరుకు ఈ వేసవి లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తుందో చూడాలి..కానీ ఆఖరి 40 నిముషాలు సినిమాకి హైలెట్ అనే చెప్పొచ్చు..ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ ఏదైనా ఉందా అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి..మంచి మంచి సన్నివేశాలకు కూడా చాలా బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చాడు..పూజ హెగ్డే ,జగపతి బాబు ఓకే అనిపించినా సినిమాకి మహేష్ బాబు తర్వాత ప్రదమైన బలం ఎవ్వరైనాఉన్నారా అంటే అది అల్లరి నరేష్ అని మాత్రమే చెప్పాలి…తన పాటర్ ఈ సినిమాకి వెన్నుముక లాంటిది..వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం బో ఆఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి

The post మహేష్ బాబు కామెంట్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2w3Uumt
via IFTTT

No comments:

Post a Comment