గ్రామ వాలంటీర్ల నమోదు సైట్ ను http://www.ysrvillagesevak.net/ (.com ను .net) గా మార్చడం జరిగిందని గమనించగలరు. (ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నవారు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు.)
ఇంకా రిజిస్టర్ కాని పార్టీ ఔత్సాహికులందరితో నమోదు చేయించగలరు. ఢిల్లీలో బుధవారం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఐదో పాలక మండలి సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్రానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.
ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ్ సాయి రెడ్డి ని చూసి ఆగిన ప్రధానమంత్రి మోడీ గారు..విజయ గారు, అంటూ ఆప్యాయంగా సంబోధించి కరచాలనం చేసిన ప్రధాని మోడీ.
The post వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్కారం… appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/31K8d0c
via IFTTT
No comments:
Post a Comment