etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, July 20, 2019

రాజప్ప ఎన్నిక చెల్లదు, హై కోర్ట్ సంచలన తీర్పు…వైసీపీ 152

తెలుగుదేశం పార్టీ కి ప్రస్తుతం గట్టుకాలం నడుస్తుంది. మొన్న ఎంపీ లు బీజేపీ లో చేరగా గెలిచిన mla లలో ఇప్పుడు ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నిక చెల్లదు అని కోర్ట్ తీర్పు ఇచ్చేలా వుంది. అదే జరిగితే వైసీపీ 152 మ్మెల్యే లతో బలం పెరగనుంది. వైసీపీ తరుపున పెద్దాపురం నుంచి రాజప్ప పై తోట వాణి పోటీచేశారు. ఆమె 3856 ఓట్ల తేడాతో ఓటమి చెందారు, అయితే రాజప్ప ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎలక్షన్ కమీక్షన్ ను ప్రజలను ఆయన మోసం చేసారని తోట వాణి హై కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే రాజప్ప దీనిలో పొరపాటులను కోర్ట్ లో అగీకరించినట్టు తెలుస్తుంది. దీనిపై తీర్పు ఇవ్వనున్న హై కోర్ట్ తిప్పే స్వామి కేసు పరిశీలన తీసుకోగా అదే తీర్పు ఈ కేసు విషయంలో ఇవ్వొచ్చని సమాచారం.

2014 లో ఇచ్చిన అఫిడవిట్ 2019 లో ఇచ్చిన అఫిడవిట్ కు చాల చెడవుంది అని రాజప్ప పై వున్నా కేసులను మరిచిపోతే ఎలా అని కోర్టు బెంచ్ తెలిపినట్లు సమాచారం . రాజప్ప ఎన్నిక చెల్లదు అని కోర్ట్ తీర్పు ఇస్తే టీడీపీ అతి పెద్ద షాక్ తగిలానట్టే, ఇప్పటికే తోట వాణి ఓటమి చెందిన నియోజకవర్గం లో చురుకుగా పని చేస్తూ టీడీపీ హయం లో చేసిన అవినీతి ని అలాగే పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ క్రింది స్థాయి నాయకులు చేసిన అవినీతి ని ఆవిడ బయట పెట్టారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పధకాలను నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగవంతంగా చేరాలా కృషి చేస్తున్నారు. ఆమె స్పీడ్ కి బ్రేక్ వేయడానికి టీడీపీ తో పాటు సొంత పార్టీ నాయకులూ కూడా అసత్య ప్రచారాలతో ఆమెకు అడ్డుకట్ట వేయాలని చుసిన దృఢ సంకల్పం తో ఆమె పనిచేస్తున్నారు.

ఆమె ను mla గా కోర్ట్ తీర్పు వెల్లడిస్తే రెట్టింపు ఉత్సహం తో పనిచేసి నియోజకవర్గం లో ఆమె చరిష్మా ఉండేలా చేస్తారన్న దానిలో సందేహం లేదు.

The post రాజప్ప ఎన్నిక చెల్లదు, హై కోర్ట్ సంచలన తీర్పు…వైసీపీ 152 appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2XUmCsA
via IFTTT

No comments:

Post a Comment