వైసీపీ ఎన్నికల్లో అందర్నీ ఉత్సహపరుస్తూ ప్రత్యర్థులను తన మాటలతో విమర్సనాస్త్రాలు విసిరినా
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ SVBC చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీ పార్టీకి సేవలందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
The post svbc చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు ఈనెల 28న స్వీకరించున్న పృథ్వీ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/30SaxkT
via IFTTT
No comments:
Post a Comment